సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల పైకి ..! 1 m ago
విదేశీ మదుపర్ల అమ్మకాలతో వరుస నష్టాలు చవి చూసిన స్టాక్ మార్కెట్ సూచీల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సూచీలు నేడు పరిగెడుతున్నాయి. ఇంట్రాలో సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు లాభపడగా..నిఫ్టీ తిరిగి 23,750 స్థాయిని అందుకుంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల విలువ మొత్తం దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.435 లక్షల కోట్లకుచేరింది.